SRI PAADA SEVA SAMITHI TRUST
Reg 2018, Hyderabad
శ్రీ పాద సేవా సమితి ట్రస్ట్

Parayanam


శ్రీపాద శ్రీ వల్లభ లీల వైభవం


శ్రీపాద లీలావైభవం శ్రీ సద్గురు విట్టల్ బాబా గారు చెప్పినవి గ్రంథ రూపంలో మనకు శ్రీ నిరంజన్ నంద మాత గారు రచించిన ఈ గ్రంథం చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీపాదుల వారి చరిత్ర రెండు గ్రంథాలు పారాయణం చేస్తే చాలా వివరంగా తెలుస్తుంది మొదటిది. శంకర్ బట్టు గారు రచించినది రెండవది. బాబా గారు చెప్పినది